ఓ అందమైన అమ్మాయిని కోడలిగా తెచ్చుకునేందుకు అత్తామామలు ఆరాటపడుతుంటారు. పెళ్లిసంబంధాలు వచ్చినప్పుడు అమ్మాయి ముక్కు, మొహం చూసి అందంగా ఉంటే కానీ పెళ్లికొడుకు తల్లిదండ్రులు నచ్చరు. అలా చూడచక్కని రూపంతో ఉన్న అమ్మాయి కోడలిగా వస్తే చాలా మంది అత్తామామలు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. కానీ ఓ మామ మాత్రం కోడలు అందంగా ఉందని దారుణానికి పాల్పడ్డాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఎల్లారెడ్డి గూడెంలో ఓ దంపతులు తన కుమారుడికి చాలా చోట్ల వెతికి చివరకు అందమైన అమ్మాయితో ఘనంగా వివాహం చేశారు. అయితే కొంత కాలం వివాహబంధం సాఫీగానే సాగుతూ వచ్చింది. కానీ తండ్రిలా చూసుకోవాల్సిన సొంత మామ కోడలిపై కన్నేశాడు. అంతటితో ఆగాడా అంటే అదీ లేదు. కొడుకు లేని సమయం చూసి కోడలిపై ఏకంగా లైంగిక దాడులకు పాల్పడ్డాడు.
ఇది కూడా చదవండి: పెళ్లై 6 నెలలైనా నో ఫస్ట్ నైట్.. అసలు మ్యాటర్ తెలిసి నెత్తి కొట్టుకుంటున్న భార్య!
ఇదే విషయాన్ని తన భర్తకు చెప్పే ప్రయత్నం చేసినా భర్త విని విననట్టుగా ఉండేవాడు. దీంతో రెచ్చిపోయిన మామ ఇంట్లో ఉండగానే కోడలిపై దారుణానికి పాల్పడేవాడు. ఇక విసిగిపోయిన కోడలు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మామను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. సొంత కోడలిపై దారుణానికి పాల్పడ్డ మామ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.