యండమూరి వీరేంద్రనాథ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశీలి. ఇక ఆయన రచనలు ఎన్నో తెలుగులో సూపర్‌హిట్ సినిమాలుగా తెరకెక్కాయి. ఇక తాజాగా యండమూరి ప్రమాదానికి గురయ్యాడు. ఆ వివరాలు..
గతంలో ప్రముఖ రచయిత యండమూరి వీరేంధ్రనాథ్ రామ్ చరణ్‌పై సంచలన కామెంట్లు చేశారు. నీ తండ్రి ఎవరు అనేది కాదు.. నువ్వు ఎవరు అనేది ముఖ్యం అంటూ ఒకరకంగా విమర్శలు గుప్పించారు. సరిగ్గా 6 ఏళ్ల తర్వాత చరణ్ దానికి గట్టి సమాధానం ఇచ్చారు.