వైద్య రంగంలో ఇప్పుడు ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు జరుగుతున్నాయి.. మనిషి ప్రాణం పోతే తిరిగి తీసుకు రావడం తప్ప.. బతికించేందుకు ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ విజయం అందుకుంటున్నాడు.
పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో మనిషి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఒకప్పుడు కనీసం కలలో కూడా ఊహించని వాటిని నిజం చేస్తున్నాడు. సాకేంతిక విజ్ఞానం అన్ని రంగాల్లో పెను మార్పులు తీసుకువచ్చింది. మనిషి శ్రమ, కష్టాన్ని తగ్గిస్తున్నాయి. ఇక వైద్య రంగంలో సాంకేతిక అభివృద్ధి పెను విప్లవాన్నే తీసుకువచ్చింది అని చెప్పవచ్చు. ఒకప్పుడు ఎంతో కష్టమైన చికిత్సలను..ఇప్పుడు చాలా సులువుగా చేస్తున్నారు. అనేక వ్యాధులకు ఇప్పుడు మంచి చికిత్స లభిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సాంకేతికత అభివృద్ధి కారణంగా […]