ప్రపంచదేశాలను ఓవైపు కరోనా వైరస్ వణికిస్తుంటే.. మరోవైపు వింత వ్యాధులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కానీ పాకిస్తాన్ దేశంలో కరోనా కంటే భయంకరంగా ఓ మహమ్మారి వ్యాప్తి చెందుతూ పసిపిల్లలను బలి తీసుకుంటుంది. ఆ వింత వ్యాధి ఏదో కాదు.. న్యుమోనియా. పాకిస్తాన్ సింధ్ ప్రాంతంలో న్యుమోనియా వణుకు పుట్టిస్తోంది. రోజురోజుకి వందలాది చిన్నారులు న్యుమోనియా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఇంతవరకు న్యుమోనియా బారినపడి 7,462 మంది పిల్లలు మరణించినట్లు సింధ్ ఆరోగ్యశాఖ […]
ప్రపంచంలో ప్రతిరోజూ అనేకమైన వింతలతో పాటు టెక్నాలజీని ఉపయోగించి విభిన్నమైన రూప కల్పనలు కూడా జరుగుతున్నాయి. మనిషి ఎంత కష్టంలో ఉన్నా చనిపోవాలని అనుకుంటే మాత్రం నొప్పి లేకుండా చావడం అనేది సాధ్యం కాదు. సూసైడ్ చేసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఊపిరి ఆగేలోపు నొప్పి భరించాల్సిందే. కానీ రోజురోజుకి సమాజంలో పుట్టుకలతో పాటు మరణాలు కూడా భారీ సంఖ్యలోనే జరుగుతున్నాయి. అందులోను సూసైడ్ మరణాలు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఎవరైతే సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకుంటారో వారికోసం […]
ఇప్పటివరకు కుల, మత, జాతి, వర్ణ, వర్గ వివక్షలను చూశారు. వాటి వల్ల ఎంత మంది ఎన్ని కష్టాలు పడ్డారో మీకు తెలుసు. ఈ తరహా వివక్షను మీరు చూసి ఉండరు. చూడటం కాదు కదా ఊహించి కూడా ఉండరు. రూపం బాలేదని అతడిని వెలి వేశారు. సమాజంలో చోటులేక అడవిలో ఆశ్రయాన్ని పొందాడు. ఓ ఛానల్ చేసిన పోరాట ఫలితంగా తాను సమాజంలో భాగమే అని నమ్మి అతనికి ఆశ్రయాన్ని ఇచ్చారు. ఇప్పుడు అతను అక్కడ […]
కరోనాతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. దేశాల ఆర్ధిక స్థితిగతులు మారిపోతున్నాయి. ఈ కష్టం నుండి బయటపడాలని ప్రపంచదేశాలు సర్వ శక్తులతో పోరాడుతున్నాయి. కానీ.., ఇలాంటి విపత్కర పరిస్థితిల్లోనే ఆస్ట్రేలియా దేశానికి మరో పెను ముప్పు ముంచుకొచ్చింది. ఆ ముప్పు పేరే ఎలుకలు. అవును.. మన ఇళ్లల్లో కనిపించే సాధారణ ఎలుకలు ఇప్పుడు ఆస్ట్రేలియా వాసులకి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఒక్కొక్క ఇంట్లో పదులు కాదు, వందలు కాదు, ఏకంగా వేల సంఖ్యలో ఎలుకలు దర్శనం ఇస్తున్నాయి. […]