సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే తెలుగు సీనియర్ నటీమణులలో ప్రగతి ఒకరు. ఆమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలకు పైగా ప్రగతి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో ట్రెండ్ తగ్గట్టుగా జీవించాలని.. తనని తాను అప్ డేట్ చేసుకొని సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది. ప్రగతి ఎంత యాక్టీవ్ అనేది అందరికి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన డాన్స్, ఫోటోషూట్స్, ట్రెండింగ్ రీల్స్ తో […]
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే ఆలోచనలు చేస్తుంటారు. టాలీవుడ్ లో చాలామంది రియల్ ఎస్టేట్ బిజినెస్ లో దిగిన నటీనటుల్ని చూస్తున్నాం. ఇక ఉత్తరాది హీరోయిన్లయితే చాలామంది నిర్మాణ రంగంలోకి దిగుతుంటారు, మరికొందరు బొటిక్ లు, ఇతర బిజినెస్ లతో కాలక్షేపం చేస్తుంటారు. లేటెస్ట్ గా గోవా బ్యూటీ ఇలియానా కూడా సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇకపై ఇదే తన ఆల్టర్నేట్ కెరీర్ అవుతుందని చెప్పుకొచ్చింది ఇలియానా. పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా, సక్సెస్ […]