ఆడవాళ్ళు కనబడితే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నారి తల్లుల నుండి తల్లి వయసున్న మహిళల వరకూ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. వర్క్ ప్లేస్‌లో, పబ్లిక్ ప్లేసుల్లో ఇలా ఎక్కడా కూడా వారికి రక్షణ అనేది లేకుండా పోతుంది. ఎప్పుడు ఎవడు ఎక్కడ నుంచి వచ్చి ఎక్కడ చేయి వేస్తాడో తెలియని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితిలో ఉన్నారు నేడు ఆడవాళ్ళు. మమూలు మహిళలకే కాదు, జడ్జి హోదాలో ఉన్న మహిళలకీ ఈ లైంగిక […]
చత్తీస్ ఘడ్- హత్యలు.. అత్యాచారాలు.. ఇవి ఈరోజుల్లో సర్వ సాధారణం అయిపోయాయి. ఇక కుటుంబాల్లో సైతం హింస పెరిగిపోయింది. అందులోను వరకట్న వేధింపులు, అక్రమ సంబాంధాలు పెట్రేగిపోతున్నాయి. అత్తారింట్లో కోడలిపై సాధింపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమెరికా వెళ్లినా ఆడపిల్లలపై అత్తారింటి ఆరళ్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా కోడలు గుర్తు తెలియని వ్యక్తితో మాట్లాడింజన్న కారణంతో అత్తింటివారు త కోడలును చెట్టుకు కట్టేసి కొట్టారు. అత్తా, మామల చిత్రహింసలు భరించలేక ఏడుస్తూ, వదిలిపెట్టమని ఎంత […]