Maharashtra: మహారాష్ట్ర శివసేన పార్టీ ఎంపీ రాహుల్ షెవాలే తనను మోసం చేశాడంటూ దుబాయ్ కి చెందిన మహిళ ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. పలుమార్లు అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. పెళ్లి నెపంతో తనపై అత్యాచారం చేశాడని, మానసికంగా దోపిడీకి పాల్పడుతున్నాడని సదరు మహిళ ముంబై సాకినాకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. షెవాలే రాజకీయ పలుకుబడి కారణంగా అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తన ఫిర్యాదులో పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు […]
స్పెషల్ డెస్క్- ఆ రోజు భర్త ఎందుకో కాస్త తొందరగా ఇంటికి వచ్చాడు. పడకగదిలో కనిపించిన దృశ్యాన్ని చూసి అవాక్కయ్యాడు. తన భార్య స్థానిక నాయకుడితో అసభ్యకరంగా ఉంది. కోపోద్రిక్తుడైన భర్త ఆమెను చితకబాదాడు. ఐతే ఆమె డబ్బు కోసమో, సుఖం కోసమో ఆ పని చేయలేదు. మరో ఘటనలోను ఇలాగే జరిగింది. భార్య ప్రవర్తనలో కొంత మార్పు కనిపిస్తే భర్తకు అనుమానం వచ్చింది. ఏంజరుగుతుందోనని రహస్యంగా ఆరా తీస్తే.. భయంకరమైన విషయం తెలిసింది. కట్టుకున్న భార్య […]