హైదరాబాద్ లోని తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే మహిళ క్రికెటర్ శ్రావణి ఇంటిని GHMC అధికారులు కూల్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు స్పందించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భోగి శ్రావణి అనే యువ క్రికెట్.. తండ్రి బి.మల్లేశ్ తో కలసి నివాసం ఉంటుంది. మల్లేశ్ ప్లంబర్ గా ని చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం 5 […]
అధికారులు విధి నిర్వహణలో చేసే కొన్ని పనులు అప్పుడే క్రీడల్లో వెలుగులోకి వస్తున్న యువత జీవితాన్ని దయనీయంగా మార్చేస్తుంటాయి. “కౌసల్య కృష్ణమూర్తి” సినిమాలోని ఓ సీన్ తలపించేలా తాజాగా ఓ యువ మహిళ క్రికెటర్ ఇంటిని.. పురాతానమైనదిగా గుర్తించి అధికారులు కూల్చేశారు. దీంతో ఆ మహిళ క్రికెటర్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. హైదరాబాద్ చోటుచేసుకున్న ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భోగి శ్రావణి అనే యువ […]