క్రీడా రంగంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఒడిశాకు చెందిన ‘రాజశ్రీ స్వెయిన్’ అనే యువ మహిళా క్రికెటర్ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. రెండు రోజుల క్రితం శిక్షణా శిబిరం నుంచి ఇంటికి బయల్దేరిన ఆమె.. అటవీ ప్రాంతంలో చేట్టుకు వేలాడుతూ కనిపించింది. కటక్ సమీపంలోని దట్టమైన అడవిలో శుక్రవారం ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. రాజశ్రీ మృతదేహం గురుడిఝాటియా అడవిలోని ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించింది. అదృశ్యమైన మరుసటి రోజే ఆమె శవమై కనిపించడం, […]
సాధారణంగా క్రికెటర్ల పెళ్లి అంటే అంగరంగ వైభవంగా, సందడి సందడిగా జరుగుతుంది. ఇక ఈ వేడుకకు సినీ, క్రికెటర్లు చాలామంది వస్తారు. ఇలా కాదు అంటే.. కోహ్లీలా కొందరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ తనకు వద్దనుకుందో ఏమో గానీ టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ వేదా కృష్ణమూర్తి మాత్రం సింపుల్ గా పెళ్లి చేసుకుంది. ఎన్నాళ్ల నుంచో రిలేషన్ లో ఉన్న తన ప్రియుడిని కోర్టులో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇందుకు […]
మన సమాజంలో ఆడవారిపై అఘాయిత్యాలకు తావులేని రంగం, ప్రాంతం లేదంటే అతశయోక్తి కాదు. ఇంట్లో, పని చేసే చోట, చదువుకునే చోట ఇలా ప్రతి దగ్గర మహిళలపై లైంగిక వేధింపులు నిత్యకృత్యం అయ్యాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. కఠినంగా శిక్షించినా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఈ దారుణాలకు పాల్పడే వారిలో సామన్యులే కాక.. సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా మహిళా క్రికెటర్‌పై ఓ మాజీ ప్లేయర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పాకిస్తాన్ క్రికెటర్ ఒకరు […]