రోడ్ల మీద, సిగ్నల్స్ దగ్గర, ఫుట్‌పాత్, గుడి బయట కూర్చుని అడక్కునే వారిని చూస్తే జాలి కలుగుతుంది. పాపం అనిపించి.. తోచినంత సాయం చేస్తాం. వృద్ధులు, వికలాంగులకు ఇలా సాయం చేయడంలో తప్పులేదు. కానీ కొందరు శరీరంలో ఏ లోపం లేకపోయినా సరే కష్టపడి పని చేయడానికి బద్దకించి.. అడుక్కోవడమే ఉత్తమ మార్గం అని ఫిక్సయి పోతారు. వారిని చూస్తే ఎవరు భిక్షం వేయరని భావించి.. పసిపిల్లలను అడ్డుపెట్టుకుని భిక్షాటన చేస్తుంటారు. పిల్లల ముఖం చూసైనా దానం […]
ఉన్నత విద్య ఉన్నా సరైన ఉద్యోగాలు లేక ఎంతో మంది నిరుద్యోగులుగా మిగులుతున్నారు. కొంత మంది నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొంత మంది స్వయం ఉపాధితో తమ కాళ్లమీద తాము నిలబడుతున్నారు. తాజాగా వారణాసిలోని అస్సీ ఘాట్ ప్రాంతంలో ఒక మహిళ బిక్షం ఎత్తుకొని జీవిస్తుంది. ఆమె ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుంది.. ఆ మహిళకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తోంది. రోడ్డుపై యాచకురాలిగా కనిపించిన స్వాతిని బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ)కి చెందిన శారదా అవనీష్ […]