బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు చేతులు బయటకు పెట్టరాదు అని డ్రైవర్, కండక్టర్‌లు వారిస్తూనే ఉంటారు. కానీ కొందరు ప్రయాణికులు మాత్రం వారి మాటలను లెక్క చేయక.. చేతులు బయటకు పెట్టి చేజేతులా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. కొందరు కావాలని సరదాకి చేస్తే.. మరి కొందరు ఏమారపాటుగా ఉండో.. లేక నిద్ర మత్తులోనే చేతులు బయటకు పెట్టి ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. బస్సు ఎక్కి నిద్రపోయిన మహిళ.. ఆ […]
“ఫోటోగ్రఫీ” అనే పదం గ్రీకు నుండి వచ్చింది. 1839 లో ఖగోళ శాస్త్రవేత్త సర్ జాన్ హెర్షెల్ ద్వారా మనకు ఫోటోగ్రాఫ్ అనే పదం గురించి తెలిసింది. మొట్టమొదటిగా ఫోటో తీసింది జోసెఫ్ నికాఫోర్ నిప్సే అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త. 1826 లో కెమెరా ‘అబ్స్క్యూరా’తో చిత్రాన్ని క్యాప్చర్ చేసాడు. ఫోటో తీయడానికి ఎనిమిది గంటలు పట్టింది. 1888 లో కొడాక్ అనే కంపెనీని జార్జ్ ఈస్ట్‌మన్ స్థాపించారు. ఇప్పటివరకు విక్రయించిన అత్యంత ఖరీదైన కెమెరా లైకా […]
మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఓఎస్‌ను 2015 లో లాంచ్ చేస్తే, దాదాపు ఆరేళ్ల తరువాత విండోస్ 11 ను రీసెంట్ గా విడుదల చేసింది. కొత్త ఓఎస్‌లో ఆటో హెచ్‌డీఆర్ ఫీచర్ ఉంటుంది. ఇది ల్యాపీల్లో గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను పెంచుతుంది. హెచ్‌డీ మోనిటర్లు ఉన్న పీసీల్లోనూ ఇది పని చేస్తుంది. మైక్రోసాఫ్ట్ కొత్తగా విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)ను విడుదల చేసింది. లైసెన్స్ గలిగిన విండోస్ 10 ఉన్నవాళ్లకి ఇది ఉచితంగా లభిస్తోంది. కొత్తగా ల్యాప్ […]