తన పసుపు కుంకాలు కాపాడు కోవడానికి మహిళలు చేయని పూజలు, వ్రతాలు ఉండవంటే నమ్మండి. తన భర్త పదికాలాల పాటు చల్లగా ఉండాలని మొక్కుకుంటారు. కానీ, ఈమె మాత్రం ఆ కోవకు చెందినది కాదు. పూటుగా తాగి భర్తనే పరలోకానికి పంపిన మహాసాత్వి. ‘ఎంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చింది’ అన్న నానుడి తెలుసుగా ఇక్కడ కూడా అచ్చు అలాంటిదే జరిగింది. అత్త మీదున్న కోపంతో మొగుడ్ని హత్య చేసింది ఈ మహాతల్లి. ఇక్కడ మరో ట్వింస్ట్ కూడా […]
సమాజంలో మానవసంబంధాలు నానాటికి దిగజారిపోతున్నాయి. అక్రమ సంబంధమో, ఆస్తి తగాదానో, వ్యసనాలో, క్షణికావేశమో.. కారణం ఏదైనా ఫలితం మాత్రం మారడం లేదు. కట్టుకున్నవాళ్లైనా.. కడుపున పుట్టిన పిల్లలైనా, కన్నవారైనా ప్రాణం అంటే లెక్కే లేకుండా పోతోంది. తాజాగా తాగొచ్చి గొడవ పడుతున్నాడని భర్తను హత్య చేసిన భార్య ఘటన చూస్తే అదే అభిప్రాయానికి వచ్చేస్తారు. విషయానికొస్తే.. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని తండాకు చెందిన ముడావత్ రమేశ్(35), శాంతిలకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు […]