సెలబ్రిటీ హోదాలు వచ్చాక ఎవరైనా ప్రేక్షకుల నుండి ప్రశంసలు, విమర్శలు రెండింటినీ స్వీకరించాల్సి ఉంటుంది. సెలబ్రిటీలన్నాక వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ కామెంట్స్ చేయడం.. లేదా తమను తామే ఇంకొకరితో కంపేర్ చేసుకోవడం.. ఏదొక పాయింట్ లో మనస్పర్థలు ఏర్పడి సీనియర్స్, జూనియర్స్ ఒకరిపై ఒకరు కామెంట్స్ చేయడం.. ఇవన్నీ చూసి ప్రేక్షకులు వీరి మధ్య ఏదో జరిగిందని, ఇద్దరికీ చెడిందని నమ్మేస్తుంటారు. అంటే.. కొన్నిసార్లు సెలబ్రిటీల మధ్య నిజంగా చెడినా.. బయట కథనాలు ప్రచారం అయినంతగా […]
ఇటీవలి కాలంలో టీవీ ప్రోగ్రామ్స్ జనాలను ఆకట్టుకుంటూ ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా స్టార్ యాంకర్స్ కనిపించే షోలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ప్రతివారం తమ అభిమాన యాంకర్స్ కనిపించే షోస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. టీవీ షోలకు సంబంధించి ఫ్యాన్స్ లో ఉత్సాహానికి మొదటి కారణం యాంకర్ అయితే.. రెండో కారణం ప్రోమోలు. అవును.. ఈ మధ్యకాలంలో టీవీ షోలకు భారీ హైప్, క్రేజ్ వస్తుందంటే.. ఎపిసోడ్స్ కి […]