ఒక వ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించి విద్యార్థులను చంపేస్తా అంటూ తుపాకీతో బెదిరించడం కలకలం రేపింది. దీంతో చాలా సేపు హైడ్రామా కొనసాగింది. కానీ అతను అలా చేయడం వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే?
ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే తపస్సు చేయాల్సిందే అంటారు. ఎంతో కష్టపడితే కానీ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించలేమన్న విషయం తెలిసిందే. అలాంటిది తన భార్యకు ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగం వస్తుందో అని భయపడ్డ ఓ దుర్మార్గపు భర్త ఆమె చేయిని నరికివేశాడు. ఈ దారుణమైన ఘటన ఘటన పశ్చమ బెంగాల్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్ కి చెందిన మహమ్మద్- రేణు ఖాతున్ భార్యాభర్తలు కొంత కాలంగా అన్యోన్యంగానే ఉన్నారు. రేణు ఖాతున్ […]