సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు చక్కం తిప్పిన బ్యూటీ అనుష్క శెట్టి. “భాగమతి” సినిమా తర్వాత గ్యాప్ ఇచ్చింది ఈ అమ్మడు. అరుంధతి అరగొట్టి, బాహుబలితో దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది ఈ జేజమ్మ. ఆ మధ్య నిశ్శబ్దంతో ఓటీటీలో సందండి చేసింది. ప్రస్తుతం ఈ భామ కొత్త ప్రాజెక్టుల ఫోకస్ పెట్టింది. అనుష్క సినిమాల కోసం తన శరీర ఆకృతిని సైతం మార్చుకుంటుంది. అనుష్క జీరో సైజ్ సినిమా కోసం […]
ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండటం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. చాలా మంది బరువు పెరిగి పోతున్నామని వర్కౌట్స్ వంటివి చేస్తూ ఉంటారు. కానీ తిండిని కంట్రోల్ చేసుకోలేరు. బరువు పెరగకుండా ఉండడానికి ‘వెయిట్ లాస్ డివైస్’ ని కనుగొన్నారు. అటువంటి వారికోసం ఈ డివైస్ బాగా పనికొస్తుంది. బరువు తగ్గడం కోసం సైంటిస్టులు ఒక వెయిట్ లాస్ డివైస్ ని కనుగొన్నారు. అది పళ్ళని క్లోజ్ చేసేస్తుంది. తినలేరు. కేవలం లిక్విడ్ మాత్రమే తీసుకోవడానికి వీలవుతుంది. […]