సినీ ఇండస్ట్రీలో మరో ప్రేమ జంట ఒక్కటైయింది. ‘రంగస్థలం’ సినిమాలో కుమార్ బాబుగా నటించి.. అందరిని మెప్పించి నటుడు ఆది పినిశెట్టి బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పారు. కోలీవుడ్ నటి నిక్కీ గల్రానీని ఆది పినిశెట్టి వివాహం చేసుకున్నారు. బుధవారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అతి తక్కువ మంది కుటుంబ సభ్యులతో, సన్నిహితులు సమక్షంలో జరిగిన ఈ వేడుకలో కొందరు టాలీవుడ్ హీరోలు […]
సాధారణంగా సెలబ్రిటీలకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. వారికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి అందరు ఆసక్తిగా ఉంటారు. వాళ్లకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చిన తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి కనుబరుస్తుంటారు. అయితే ఇటీవల ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మాక్స్ వేల్ కు భారతీయ అమ్మాయి వినీ రామన్ తో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఈ జంట తమ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ లో షేర్ చేశారు. అయితే తాజాగా పెళ్లి […]