కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా జంట వివాహ బంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్ లోని జైసల్మీర్ సమీపంలో ఉన్న సూర్య ఘడ్ రిసార్ట్ లో వీరి వివాహ వేడుక జరిగింది. ఫిబ్రవరి 7న అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఏడడుగులు వేశారు. ముఖ్య అతిథులుగా షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ దంపతులు, కరణ్ జోహార్, ఈషా అంబానీ, ఆనంద్ పిరమల్ దంపతులు, జుహీ చావ్లా, జే మెహతా దంపతులు హాజరయ్యారు. కాగా ఢిల్లీ నుంచి […]
రాధిక ఆఫ్టే.. సినీ ప్రియులుకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. లెజెండ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది ఈ బాలీవుడ్ భామ. అనేక విభిన్నమైన పాత్రల్లో నటించి..తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ అమ్మడు సీన్ డిమాండ్ చేస్తే ఎలాంటి క్యారెక్టర్ చేయడానికి కూడా వెనుకాడదు. అయితే ఈ బోల్డ్‌నెస్ వల్ల ఈ అమ్మడు కొన్ని సార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. హిందీలో ప్యాడ్‌మ్యాన్, అంధాదూన్, బద్లాపూర్, గౌల్, సేక్రెడ్ గేమ్స్, […]