పెళ్ళి అనేది నలుగురిలో జరగాలి, ఆ తర్వాత జరిగే లొల్లి నాలుగు గోడల మధ్య జరగాలి అని పెద్దలు ఊరికే అనలేదు. ముద్దైనా, ముచ్చటైనా పడక గదిలో తీర్చుకుంటేనే బాగుంటుంది. అందరి ముందూ తీర్చుకుంటే ఇదిగో ఇలానే సోషల్ మీడియాలో విమర్శలకు గురవుతారు. ఆ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలు కూడా పెళ్ళికి అంగీకరించారు. ఘనంగా పెళ్ళి ఏర్పాట్లు చేసి బంధువులు, మిత్రుల సమక్షంలో అంగరంగవైభవంగా వివాహం జరిపించారు. ఆఖరున పురోహితుడు వధూవరులను ఒకరినొకరు ముద్దు పెట్టుకోండి […]
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో వైరల్ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తుంటే.. కొన్ని వీడియోలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇక టిక్ టాక్ వచ్చిన తర్వాత చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తమ పర్ఫామెన్స్ తో అదరగొట్టారు. కొంత మంది డ్యాన్స్ లో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేస్తూ దుమ్మురేపుతున్నారు. ఇటీవల కాలంలో సంప్రదాయాలను పాతచింతకాయ పచ్చడిలా భావిస్తున్న యువతరం నిత్యం ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. […]
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో వింతలు విశేషాలు మన కళ్ల ముందు ఆవిష్కరించబడుతున్నాయి. కొన్ని వీడియోలు కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటే.. కొన్ని కన్నీళ్లు తెప్పించేవిధంగా ఉంటున్నాయి. ఈ మద్య పెళ్లి వేడుకల్లో నూతన వధువరుల పెళ్లి తతంగం నుంచి ఊరేగింపు, పెళ్లి తర్వాత జరిగే రిసెప్షన్ వరకు ఏదో తీపి గుర్తులకు సంబంధించిన వీడియోలు అలరిస్తున్నాయి. పెళ్లి కూతురు డ్యాన్స్ కి నూతన పెళ్లికొడుకు ఫిదా కావడం.. కొన్నిసార్లు సీరియస్ కావడం చూస్తున్నాం. ఓ […]