మీ పెళ్ళికి డబ్బు సహకారం కావాలా? మీ తల్లిదండ్రులు మీ పెళ్లి చేయడానికి ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఇలా చేయండి. మీ పెళ్ళికి కావలసిన ఖర్చులు వచ్చి మీ బ్యాంక్ ఖాతాల్లో పడతాయి.
కోలీవుడ్ నటుడు గౌతమ్ కార్తీక్, కోలీవుడ్ బ్యూటీ మంజిమ మోహన్.. ఇద్దరూ ఇవాళ ఒక ఇంటి వాళ్ళు అయ్యారు. గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ.. కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో చెన్నైలోని ఓ హోటల్ లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు వీరి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకకు సంబంధించిన ఫోటో […]
శ్వేతా షా…డైటీషియన్. ముంబయికి చెందిన ఈమె తొమ్మిదో తరగతిలో తన తల్లితో కలిసి వారంపాటు ఒక ఆశ్రమానికి వెళ్లింది. అక్కడ శరీరంపై ఆహార ప్రభావాన్ని అర్థం చేసుకుంది. అక్కడి సూచనలతో తన తల్లి ఆర్థరైటిస్‌ను, తండ్రి డయాబెటీస్‌ను తగ్గించుకోగలిగారు. దీంతో తన తల్లి కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు కెరీర్‌నూ మలుచుకోవచ్చన్న సలహాతో డైటెటిక్స్ అండ్ అప్లయిడ్ న్యూట్రిషన్లో పీజీ చేసింది. మొదట ఫుల్‌టైం ఉద్యోగిగా ఉన్నా, పిల్లలు పుట్టాక ఫ్రీలాన్సింగ్ చేసి, మంచి పేరు సాధించింది. 2014లో […]