ఉద్యోగాలకు వెళతుంటే ఏం తీసుకెళతామ్.. ఫైల్స్, లాప్ టాప్, క్యారేజ్. కానీ ఈ ఉద్యోగులు ఇవేమీ కాకుండా బైక్ హెల్మెట్ తీసుకెళుతున్నారట. ఏవైనా మర్చిపోతారు కానీ దీన్నితీసుకెళ్లడం మర్చిపోరు. వాటిని పెట్టుకుని విధులు నిర్వర్తిస్తారు.
మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నారు సరే రూల్స్ పాటిస్తున్నారా? ఇలా ఓ ప్రశ్న అడగ్గానే.. చాలామంది మరో మాట లేకుండా పాటిస్తున్నాం అనే సమాధానమిస్తారు. హెల్మెట్ పెట్టుకుంటున్నాం, పేపర్స్ అన్నీ ఉన్నాయి. ఇంకే కావాలి అని ఎదురుప్రశ్న వేస్తారు. మనలో చాలామంది ఇవి ఉంటే చాలనుకుంటారు. ఇవి కాకుండా మనకు తెలియని చాలా రూల్స్ ఉన్నాయి. కాకపోతే వాటి గురించి అటు పోలీసులు గానీ, ఇటు బైక్ నడిపేవారు కానీ పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ స్ట్రిక్ట్ గా […]
ఈ మద్య దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్నో కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంబవిస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించడం తప్పని సరి.. లేదంటే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు. కానీ ఓ బస్సు నడిపే డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోవడం ఎక్కడైనా చూశారా? అలాంటి సంఘటన ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ ఫోటో […]