SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Traffic Rules Every Car Bike Driver Should Know In India

Indian Traffic Rules: చెప్పులేసుకుని బైక్ నడిపితే ఫైన్.. మీకు తెలుసా?

  • Written By: ChanDuuu
  • Published Date - Thu - 22 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Indian Traffic Rules: చెప్పులేసుకుని బైక్ నడిపితే ఫైన్.. మీకు తెలుసా?

మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నారు సరే రూల్స్ పాటిస్తున్నారా? ఇలా ఓ ప్రశ్న అడగ్గానే.. చాలామంది మరో మాట లేకుండా పాటిస్తున్నాం అనే సమాధానమిస్తారు. హెల్మెట్ పెట్టుకుంటున్నాం, పేపర్స్ అన్నీ ఉన్నాయి. ఇంకే కావాలి అని ఎదురుప్రశ్న వేస్తారు. మనలో చాలామంది ఇవి ఉంటే చాలనుకుంటారు. ఇవి కాకుండా మనకు తెలియని చాలా రూల్స్ ఉన్నాయి. కాకపోతే వాటి గురించి అటు పోలీసులు గానీ, ఇటు బైక్ నడిపేవారు కానీ పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ స్ట్రిక్ట్ గా రూల్స్ అమలు చేస్తే మీరు దొరికిపోతారు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. టూ వీలర్స్ బాగా పెరగడంతో ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. దీంతో భారత ప్రభుత్వం ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రతా ఉల్లంఘనలని మరింత కఠినతరం చేస్తోంది. 1989 మోటారు వాహనచట్టం, వాహనతయారీ మార్గదర్శకాల్లో చాలా మార్పులు చేసింది. సిగ్నల్ జంప్ చేయడం, సీట్ బెల్ట్ ధరించకపోతే భారీ పెనాల్టీలు వేస్తోంది. ఇవే కాకుండా చాలామందికి తెలియని నిబంధనలు కూడా ఉన్నాయి. వాటిలో మొదటిగా చెప్పుకోవాల్సింది. ద్విచక్రవాహనం నడిపేటప్పుడు చెప్పులు లేదా స్లిప్పర్స్ వేసుకోకూడదు. పూర్తిగా పాదాల్ని కప్పి ఉంటే బూట్లని మాత్రమే ధరించాలి. అలా కాని పక్షంలో రూ.1000 జరిమానా విధించొచ్చు.

అలానే టూ వీలర్ నడిపేటప్పుడు తప్పనిసరిగా ప్యాంట్, షర్ట్ లేదీ టీ షర్ట్ వేసుకోవాలి. దీనితో పాటే రెండు డ్రైవింగ్ లైసెన్సులు ఉండటం నిషిద్ధం. అలా ఉంటే ఒకదానిని రద్దు చేస్తారు. జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. అత్యవసర వాహనాలు అంటే ఫైర్ ఇంజిన్, అంబులెన్స్, పోలీస్ వాహనం లాంటి వాటికి కచ్చితంగా దారి వదిలాలి. అలా చేయకపోతే 6 నెలల జైలుశిక్ష లేదా రూ.10 వేల జరిమానా విధిస్తారు. సో అదన్నమాట విషయం. ఈసారి టూ వీలర్ నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. నిబంధనలు పాటించండి. సురక్షితంగా ఉండండి. మరి పైన చెప్పిన ట్రాఫిక్ రూల్స్ మీలో ఎంతమంది తెలుసు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

Join Our Whatsapp Channel

ఇదీ చదవండి: బైక్ లో పెట్రోల్ లేదని ఫైన్ వేసిన పోలీసులు! ఎక్కడంటే..

Tags :

  • Bike Rider
  • New Traffic Rules
  • Wearing Helmet
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విషాదం.. 13 ఏండ్ల వయసులోనే యువ రైడర్‌ దుర్మరణం!

విషాదం.. 13 ఏండ్ల వయసులోనే యువ రైడర్‌ దుర్మరణం!

  • Ajith Kumar: మంచి మనసు చాటుకున్న స్టార్ హీరో అజిత్.. తోటి రైడర్​ కోసం ఏకంగా..!

    మంచి మనసు చాటుకున్న స్టార్ హీరో అజిత్.. తోటి రైడర్​ కోసం ఏకంగా..!

  • Traffic Rules: వాహనదారులకు అలర్ట్.. కొత్త ట్రాఫిక్ రూల్స్, ఈ తప్పు చేస్తే రూ.20 వేలు జరిమానా!

    వాహనదారులకు అలర్ట్.. కొత్త ట్రాఫిక్ రూల్స్, ఈ తప్పు చేస్తే రూ.20 వేలు జరిమానా!

  • హెల్మెట్లు ధరించి, విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు.. ఎందుకంటే..?

    హెల్మెట్లు ధరించి, విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు.. ఎందుకంటే..?

  • ట్రాఫిక్ పోలీసులు ఆపారని.. బైక్ ని తగలబెట్టుకున్న వ్యక్తి..

    ట్రాఫిక్ పోలీసులు ఆపారని.. బైక్ ని తగలబెట్టుకున్న వ్యక్తి..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam