వాట్సాప్.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ సోషల్ మెసేజింగ్ యాప్ టాప్ ప్లేస్‌లో ఉంది. ప్రస్తుతం మెసేజ్‌లు, గ్రూప్ చాటింగ్, వీడియోకాల్, గ్రూప్ వీడియోకాలింగ్, పేమెంట్స్ కోసం కూడా వాట్సాప్‌ని వినియోగిస్తున్నారు. వాట్సాప్ ఎప్పటికప్పుడు తమ వినియోగదారుల కోసం అధునాతన ఫీచర్లను అందుబాటులోకి తెస్తూనే ఉంటుంది. యూజర్ల ప్రైవసీ పరిరక్షణకు వాట్సాప్ ఎన్నో చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఓ వైపు ఎంతో భద్రత తో కూడిన అప్ డేటెడ్ వెర్షన్లను అందిస్తూనే మరొకవైపు యూజర్లకు సైతం కొన్ని నియమ, […]
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది యూజర్ల ఉన్నారు. ఇంకా యూజర్లను పెంచుకునేందు, ఉన్నవారిని ఆకట్టుకునేందుకు నిత్యం అనేక సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఎప్పటికప్పుడు చాటింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి కొత్త ఫీచర్లను జోడిస్తున్న వాట్సప్.. ఇతర అన్ని యాప్‌లతో పోల్చితే ముందే ఉంటుంది. తన యూజర్లను ఆకర్షించేందుకు తాజాగా మరొ కొత్త ఫీచర్ ను వాట్సాప్ పరిచయం చేయనుంది. గ్రూపులో ప్రస్తుతం ఉండే సభ్యుల సంఖ్యను రెండింతలు చేయనుంది. దీంతో […]
హ్యాకర్స్ సెలబ్రిటీల అకౌంట్స్‌పై ఎప్పుడు ఓ కన్నేసి ఉంచుతారనే విషయం తెలిసిందే. ఎవరోకరి సోషల్ మీడియా అకౌంట్లను లేదా పర్సనల్ బ్యాంక్ హ్యాక్ చేసి అవతలి వారి పర్సనల్ విషయాలను బహిర్గతం చేస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు వాడుతుంటారు. ముఖ్యంగా సినీ తారలు, రాజకీయ నాయకుల సోషల్ మీడియాను ఎక్కువగా హ్యాక్ చేస్తుంటారు. ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలిస్తారు. మధ్య కాలంలో సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ వరుసగా హ్యాక్ అవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.ఛాన్స్ దొరికినప్పుడల్లా వారి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ […]