ఆంధ్రప్రదేశ్‌లో సేవలు నిర్వహిస్తోన్న వార్డు, గ్రామ వాలంటీర్లకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 19 నుంచి నెల రోజుల పాటు వారికి సత్కారం చేయనుంది. ఆ వివరాలు..
ప్రజల అవసరాలు తీరుస్తూ.., కరోనా లాంటి కష్ట సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలు అందించి వాలంటీర్స్ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే.. కొంతమంది వాలంటీర్లు మాత్రం వారి స్వార్థం కోసం అమాయకమైన ప్రజలను మోసం చేస్తూ.. ఆ వ్యవస్థ కే మచ్చ తెస్తున్నారు. తాజాగా.. విజయనగరంలో ఇలాంటి ఘటనే చోటు చేసుసుకుంది. విజయనగరం జిల్లాలోని సాలూరులో వార్డు వాలంటీర్ రమ్య.. ప్రజలను 3 కోట్ల వరకు మోసం చేసి పరారైన విషయం తెలిసిందే. రమ్య […]
ఈ మధ్యకాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. కొత్త వారి చేతిలో మోసపోతున్నాము అంటే అది మన అజాగ్రతే అనుకోవచ్చు. కానీ కొన్నేళ్లుగా మనతో పాటు కలిసి ఉంటున్న వ్యక్తి, అందులోను మన ప్రాంతానికి వాలంటీర్ గా పనిచేస్తున్న వ్యక్తే మోసం చేస్తుందని ఊహించగలమా? అలా ఏళ్లపాటు మనతో పాటు కలసి ఉండేవారే మోసం చేస్తుంటే.. సమాజం పై నమ్మకం సన్నగిల్లుతుంది. తాజాగా ఓ వార్డు వాలంటీర్.. కూలీలకు వడ్డీ ఆశ చూపించింది. తెలిసిన […]