ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారు. కానీ రవీందర్-మహాలక్ష్మి రేంజ్ లో మాత్రం ఫేమస్ కాలేకపోయారు. వీళ్ల పెళ్లి జరిగి నాలుగు నెలలు పైనే అయిపోయింది. వాళ్లు కూడా ఫ్యామిలీ లైఫ్ ని ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. పెళ్లి అయిన దగ్గర నుంచి వీళ్లకు సంబంధించి ఏదో ఓ ఫొటో బయటకొస్తూనే ఉంది. దానికి నెటిజన్స్ ఫిదా అవుతూనే ఉన్నారు. తెగ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇక వీజే నుంచి నటిగా మారిన మహాలక్ష్మి, సీరియల్స్ చేస్తూ […]
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా, మీడియాలో ఓరేంజ్‌లో వైరల్ అయిన జంట తమిళ నిర్మాత రవీందర్, సీరియల్ నటి మహాలక్ష్మి. ఏ నిమిషానా వీరు పెళ్లి చేసుకున్నారో కానీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు.. వీరికి సంబంధించి ఏదో వార్త.. ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. ఇక ఈ జంట మీద జరిగినంత ట్రోలింగ్.. ఇప్పటి వరకు ఎవరి మీద జరిగి ఉండదు. మరీ ముఖ్యంగా రవీందర్‌పై విపరీతమైన బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు. డబ్బు కోసం మహాలక్ష్మి […]
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలైనా, సామాన్యులైనా ప్రేమ, పెళ్లి విషయాలలో వయసు పరంగా ఎలాంటి తారతమ్యాలు చూడట్లేదు. ఇటీవలే కోలీవుడ్ లో నిర్మాత రవీందర్, సీరియల్ ఆర్టిస్ట్ వీజే మహాలక్ష్మిలు లవ్ మ్యారేజ్ చేసుకొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. రవీందర్, మహాలక్ష్మిల పెళ్లి టాపిక్ ఇండస్ట్రీలో కొన్ని రోజులపాటు హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది. అందులోనూ ఇద్దరికీ రెండో పెళ్లి కావడం విశేషం. అయితే.. పర్సనాలిటీ పరంగా రవీందర్ భారీకాయం కలిగి ఉండటం, మహాలక్ష్మి హీరోయిన్ […]