విశాఖ నగర వ్యాప్తంగా అనేక పర్యాటక ప్రాంతాల్లో ఒకటి 'ఇందిరా జూ పార్కు’. నగరానికి తలమానికంగా నిలుస్తోన్న ఈ జూపార్క్.. హైదరాబాద్ జూపార్కు తర్వా త ఇదే పెద్దది. ఈ జూ పార్క్‌లో వివిధ రకాల జంతువులు, సరీసృపాలు, పక్షులు ఉన్నాయి. టైగర్, పాంథర్, ఏషియాటిక్ లయన్, పైథాన్, కొండచిలువ, ఒరాంగుటాన్, మొసళ్లు, ఏంటేలోప్స్ ఉన్నాయి. అయితే..
Vizag Zoo: జూలోని అడవి జంతువులను ఇబ్బంది పెడుతూ వీడియో తీస్తున్న ఓ యువకుల గుంపుకు అడవి పంది చుక్కలు చూపించింది. వెంటపడి పరుగులు పెట్టించింది. ఓ యువకుడిపై దాడి కూడా చేసింది. వివరాల్లోకి వెళితే.. మారిక వలసకు చెందిన ఓ ఐదుగురు యువకులు ఓ గుంపుగా ఏర్పడ్డారు. విశాఖపట్నం జూలోని జంతువులే టార్గెట్‌గా వీడియోలు చేయటం మొదలుపెట్టారు. జూలోని జంతువుల ఎన్‌క్లోజర్‌లోకి దూరటం, జంతువులను బెదరగొట్టి వీడియోలు చేయటం చేయసాగారు. ఇలా ఓ తాబేల్ ఎన్‌క్లోజర్‌లోకి […]