బిగ్ బాస్ 5 తెలుగు సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. బుల్లితెర ప్రేక్షకులకు రోజూ మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. ఈ సీజన్ కాన్సెప్ట్లు, టాస్కులు చాలా వినూత్నంగా, వినోద బరితంగా ఉంటున్నాయి. అందరూ ప్రస్తావిస్తున్నది పవర్ రూమ్ గురించే. పవర్ రూమ్ పవర్స్, టాస్కులు చాలా బాగుంటున్నాయి. యాంకర్ రవి లేడీ డ్రెస్సులో చేసిన హంగామా అంతాఇంతా కాదు. ఆర్జే కాజల్ నిద్రకోసం పడ్డపాట్లు అన్నీ ఇన్నీ కావు. ఈసారి మొదటిరోజు నుంచే గిల్లిగజ్జాలు షురూ అయిపోయాయి. నామినేషన్లతోనే […]
విశ్వచైతన్య ఓ హైటెక్ ఇంజినీర్… సాఫ్ట్వేర్ జాబ్కి పేకప్ .. భక్తులకు మాయమాటలతో టోపీ… బురిడీ బాబా స్టార్టప్ ఆశ్రమం!. ‘శ్రీసాయి సర్వస్వం మాన్సి మహా సంస్థానం’ పేరుతో 2020లో విశ్వచైతన్య ఓ ఆశ్రమాన్ని నెలకొల్పాడు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో సాయిబాబా భక్తుడిగా చెలామణి అవుతూ ప్రవచనాలు చెప్పేవాడు. భక్తులను నమ్మించేందుకు విశ్వచైతన్య తన ఆశ్రమంలో హైటెక్ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఓ కుటీరాన్ని ఏర్పాటు చేసి అందులో పువ్వు ఆకారంలోని ఓ దిమ్మెపై విష్ణు చక్రాన్ని ఏర్పాటుచేశాడు. […]