మీరు తరచూ విమాన ప్రయాణాలు చేస్తుంటారా..? అయితే మీకో గుడ్ న్యూస్. యాక్సిస్ బ్యాంక్ తీసుకొచ్చిన కొత్త క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఏడాదికి మూడు విమాన టికెట్లు ఉచితంగా పొందవచ్చు.
టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కుటుంబంతో సహా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ముంబై నుంచి దుబాయ్‌కి వెళ్తున్న క్రమంలో ప్రముఖ ఎయిర్‌లైన్స్ వల్ల తనతో పాటు భార్య, పిల్లలు సైతం గంటన్నర పాటు కౌంటర్ వద్ద ఎదురుచూడాల్సి వచ్చిందని పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై తన అధికారక ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్టు చేశాడు. ‘ఈ రోజు విస్తారా ఫైట్ యూకే 201లో ముంబై నుంచి దుబాయ్‌కి ప్రయాణిస్తున్న క్రమంలో చేదు అనుభవం […]
పలు సందర్భాల్లో అక్కడక్కడ సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా బాలీవుడ్ నటి దియా మీర్జాకు కూడా ఓ చేదు అనుభవం ఎదురైంది. మూడు గంటలపాటు విమానంలో చిక్కుపోయింది. ఆ సమయంలో ఆమెకు ఎలాంటి సహాయం అందలేదంటా. ఈ మాటలను స్వయంగా ఆమె ట్వీట్టర్ ద్వారా తెలియజేసింది.శనివారం తెల్లవారుజామున ఈ ట్వీట్ చేసింది. బాలీవుడ్ బ్యూటీతో పాటు పలువురు ప్రయాణికులకు సైతం ఇబ్బందులు తప్పలేదు. వివరాల్లోకి వెళ్తే..శుక్రవారం రాత్రి ముంబై నుంచి విస్తారా ఎయిర్ లైన్స్ కు […]