ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఆయన స్టైల్, లుక్, మేనరిజం, నడక.. ఇలా రజినీ ఏం చేసినా థియేటర్స్ లో ఫ్యాన్స్, కామన్ ఆడియెన్స్ పండగ చేసుకోవడం ఖాయం. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న సూపర్ స్టార్.. కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. కేవలం రజినీ మేనరిజం, స్టైల్ కారణంగా ఆడిన సినిమాలే చాలా ఉన్నాయి. అలా రజినీ కెరీర్ లో బిగ్గెస్ట్ […]
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో పర్యటించిన అమిత్ షా అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. వీరిద్దరి కలయిక దేశవ్యాప్తంగానే కాక.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెను సంచలనంగా మారింది. వీరి భేటీ వెనక గల కారణాలు, ప్రయోజనాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా అమిత్ షా- జూనియర్ ఎన్టీఆర్ భేటీపై బీజేపీ నేత విష్షువర్థన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. రాబోయే రోజుల్లో […]
చిత్తూరు- పిల్లలు ఒకప్పటిలా లేరు. తల్లి దండ్రులు ఏ మాత్రం కొప్పడినా కొంత మంది పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. నాన్నమ్మ తిట్టిందని హైదరాబాద్ లో ఓ పిల్లాడు ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చిన ఘటన మనం గతంలో చూశాం. ఇదిగో ఇప్పుడు మరో పిల్లాడు తల్లి తిట్టిందని ఇంటి నుంచి వెళ్లిపోయి, కుటుంబ సభ్యులకు ముచ్చెమటలు పట్టించాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. నగరంలో శుక్రవారం అదృశ్యమైన 9 ఏళ్ల బాలుడు […]