సౌరవ్ గంగూలీ, ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో టీమిండియా ఒక కుటుంబంలా ఉండేది. జట్టులో ఉన్న ప్రతి ప్లేయర్ మరో ప్లేయర్ కు ఆప్త మిత్రుడుగా ఉండేవారు. ఆ సమష్టితత్వమే.. ఎక్కడో జింబాబ్వే కింద టీమిండియాని ప్రపంచ ఛాంపియన్స్ గా మార్చింది.
స్పోర్స్ట్ డెస్క్- భారత క్రికెట్ జట్టు టెస్ట్ సారధి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ముద్దుల కూతురు వామికా కోహ్లీ ఎలా ఉంటుందో ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదు. ఆ చిన్నారి పుట్టినప్పటి నుంచి ఆమెకు సంబందించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. దీంతో వామికా కోహ్లీ ఎలా ఉంటుందో చూడాలని చాలా మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు. వామికా ఫస్ట్ బర్త్ డే దగ్గరకొస్తున్న నేపధ్యంలో కనీసం అప్పుడైనా ఆమె ఫోటోను […]