సూపర్ స్టార్ కృష్ణ.. అద్భుతమైన నటుడు, అంతకంటే మంచి మనిషి. ఇండస్ట్రీలో అజాత శత్రువు ఎవరూ అంటే కృష్ణ పేరే చెబుతారు. ఎందుకంటే తన బాగు కోసం కాకుండా ఇండస్ట్రీ కోసం కష్టపడ్డారు. వందల సినిమాల్లో హీరోగా నటించారు. ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఎన్నో సందర్భాల్లో ఈ విషయం ప్రూవ్ అయింది. అయితే కృష్ణ సినిమాల గురించి తప్పించి ఆయన చేసిన మంచి పనులు పెద్దగా బయటకు రావు. ఎందుకంటే ఆయన అలాంటివి చెప్పుకోవడానికి ఇష్టపడరు. […]