శ్రీవాణి.. నటిగా, డాన్సర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ కూడా మెయిన్‌టైన్ చేస్తూ ప్రేక్షకులకు ఎంతో దగ్గరగా ఉంటూ ఉన్నారు. ఆ ఛానల్‌లో వారి రొటీన్ లైఫ్, స్పెషల్ అకేషన్స్ ని పంచుకోవడమే కాదు.. సహాయం కూడా చేస్తుంటారు. అయితే ఒక నెల క్రితం మాత్రం అభిమానులకు శ్రీవాణి ఓ షాకింగ్ వార్త చెప్పారు. గొంతు బాలేదని ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు నెల రోజులు మాట్లాడకూడదంటూ చెప్పారు. ఆ వార్త విన్న […]
విక్రమాదిత్యా- శ్రీవాణి.. ఈ జంట గురించి బుల్లితెర, యూట్యూబ్ చూసే వాళ్లకు సెపరేట్ ఇంట్రడక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్లు తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం. సీరియల్స్, టీవీ షోస్ తోనే కాకుండా యూట్యూబ్ వీడియోలతోనూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. వీరికి సోషల్ మీడియాలోనూ ఎంతో మంచి ఫాలోయింగ్ ఉంది. సీరియల్స్ తో శ్రీవాణి ప్రేక్షకాదరణ పొందగా.. విక్రమాదిత్య మాత్రం తన కామెడీ టైమింగ్, తన డాన్స్ మూవ్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇటీవలే […]