ఆస్ట్రేలియాపై తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. ఓవరాల్ గా టీమిండియా ప్రదర్శన ఆకట్టుకుంటోంది. కానీ, కేఎల్ రాహుల్ మరోసారి విఫలమవడంతో.. జట్టులో అతని స్థానంపై మరోసారి చర్చ మొదలైంది.
టీమ్ ఇండియా తరువాత కాబోయే హెడ్ కోచ్ ఎవరన్న విషయంలో చాలా రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. టీ20 వరల్డ్‌కప్ తర్వాత రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగియనుంది. తరువాత రవిశాస్త్రిని కంటిన్యూ చేయడానికి బీసీసీఐ సిద్ధంగా లేదు. దీంతో.. శాస్త్రి స్థానంలో రాహుల్ ద్రావిడ్ ని హెడ్ కోచ్ గా చేయాలని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ఫిక్స్ అయిపోయాడు. ఈ నేపథ్యంలోనే శ్రీలంక టూర్ కి వెళ్ళిన యువకులతో కూడిన జట్టుకి ద్రావిడ్ ని ప్రధాన కోచ్ […]