భారతీయ చిత్రపరిశ్రమ.. ఆణిముత్యం లాంటి మరో నటుడిని కోల్పోయింది. తన యాక్టింగ్ తో ఎంతోమంది ప్రేక్షకుల్ని రంజింపజేసిన విక్రమ్ గోఖలే(77) శనివారం తుదిశ్వాస విడిచారు. మనల్ని వదిలి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని సినీ ప్రేమికులు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన చేసిన చిత్రాలు అలాంటివి. గత కొన్ని రోజుల నుంచి లైఫ్ సపోర్ట్ పై ఆయన్ని ఉంచి చికిత్స అందించారు. కానీ ఆయన అన్ని అవయవాలు పనిచేయకపోవడంతో చనిపోయినట్లు డాక్టర్లు కాసేపటి క్రితమే నిర్ధారించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. […]
మరో స్టార్ నటుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గత రెండు వారాల నుంచి ఆయన్ని హాస్పిటల్లోనే ఉండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన తర్వగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై ఉండటం… ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. ఇక 1971లో కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పటివరకు దాదాపు 90 సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. […]