విశాఖటపట్నం- మరి కాసేపట్లో పెళ్లి మంటపంలో వివాహం జరగబోతోంది. పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని ఆ యువతి సంతోషంతో ఎదురుచూస్తోంది. పెళ్లి ముహూర్తం దగ్గర పడ్డాక అక్కడ కలకలం రేగింది. ఎందుకంటే కన్యాదానం చేసి, పెళ్లి కొడుకు కాళ్లు కడగాల్సిన పెళ్లి కూతురి తల్లి దండ్రులు హఠాత్తుగా మాయం అయిపోయారు. ఎంత వెతికినా వాళ్లు కనిపించలేదు. దీంతో పెళ్లి ఆగిపోయింది. విశాఖ పట్నంలో పోర్టు రిటైర్డ్ ఉద్యోగి జగన్నాథరావు, విజయలక్ష్మిల కుమార్తె పెళ్లికి […]
భార్య,భర్తల మధ్య సాన్నిహత్యాన్ని కన్నబిడ్డల మీద వాత్సల్యాన్ని చూపించేది కూడా సెలబ్రిటీలు వారి సోషల్ మీడియా ఖాతాలలో పెట్టేసి సో స్వీట్ అని ట్యాగ్స్ పెట్టేస్తున్నారు. అది నచ్చిన వాళ్ళు ఆహా అంటుంటే నచ్చని వాళ్ళు తెగ తిట్టి పోస్తున్నారు. ఇప్పుడు ఓ నటి చేసిన పోస్టుకు కూడా అదే పరిస్థితి వచ్చిపడింది. తమిళ దర్శకుడు అగత్యన్ రెండో కుమార్తె, నటి విజయలక్ష్మి సోషల్ మీడియాలో తన కొడుకుతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. దీనికి […]