బంధాలు,బంధుత్వాలు, విలువలు వంటి వాటిపై చర్చించుకునేలా చేసిన సినిమా బలగం. ఓటీటీలో వచ్చేసినప్పటికీ.. ఈ సినిమాను థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో కీలక పాత్రధారి కొమరయ్య చెల్లెలు పోచవ్వగా నటించిన విజయలక్ష్మి.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
హైదరాబాద్- ఆయన ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు.. ఆమె తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ మేయర్. కానీ ఓ వేడుకలో ఇద్దరు కలిసి ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరు ఎవరో మీరు గెస్ చేసే ఉంటారు. అవును నందమూరి బాలకృష్ణ, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మి పుట్టిన రోజు వేడుకకు హాజరయ్యారు. ఇవాళ సోమవారం గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి జన్మదినోత్సవం. ఈ సందర్భంగా మేయర్ తన పుట్టిన […]