కొత్త ఫీచర్‌తో యూజర్లకు అనేక సౌకర్యాలను తెచ్చిపెడుతోంది ఇన్స్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. కేవలం మెజేసులు పంపుకొనే ఆప్షన్ నుంచి ఫోన్లో కాలింగ్, వీడియో కాలింగ్, ఫార్వర్డ్ మెసేజ్, వ్యూ వన్స్ లాంటి ఇతర ఎన్నో ఆప్షన్లను తీసుకొస్తూ యూజర్లలో నిరంతరం ఆసక్తి రేకెత్తిస్తోంది. రీసెంట్ గా వాట్సాప్ తెచ్చిన ‘వ్యూ వన్స్’ మోడ్‌తో మెసేజ్ పంపితే ఇకపై అలా జరగదు. ‘వ్యూ వన్స్’ మోడ్‌తో ఒకసారి పంపిన వీడియో, ఫోటో, మెసేజ్‌లను రెసిపెంట్ యూజర్ కేవలం […]
టెక్నాలజీ డెస్క్- వాట్సాప్.. ఇప్పుడు ఇది లేని ప్రపంచాన్ని ఉహించుకోలేమంటే అతియోశక్తి కాదేమో. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్ ఉపయోగించకుండా ఏ పని జరగదు మరి. ఏదైనా సమాచారం పంపాలన్నా, ఫోటోలు, వీడియోలు పంపించాలన్నా వాట్సాప్ ఉండాల్సిందే. సరదాగా కబుర్లు చెప్పుకోవడం నుంచి మొదలు అధికారిక కార్యక్రమాలన్నింటికి వాట్సాప్ వాడుతున్నారు. ఈ నేపధ్యంలో వాట్సాప్ సైతం ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరికొత్త ఫీచర్స్ ను అందిస్తోంది. ఈ క్రమంలో వాట్సాప్ తాజాగా […]