వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామని భావించారు. ఆ నమ్మకంతో యువతి అతడికి అన్ని విధాల చేరువయ్యింది. తీరా ఆమె గర్భం దాల్చాక.. ఆ యువకుడు ముఖం చాటేశాడు. చెప్పాపెట్టకుండా.. సొంత ఊరికి వెళ్లిపోయాడు. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు.. అతడిపై అత్యాచారం కేసు పెట్టింది. కట్ చేస్తే.. ఇప్పుడు.. అతడికి బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ.. బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. అప్పుడు కేసు పెట్టిన ఆమె.. ఇప్పుడతనికి బెయిల్ ఇవ్వమని ఎందుకు కోరుతుంది.. అసలు ఏం జరిగింది.. తెలియాలంటే.. ఇది […]
నాట్లు వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరుకు రైతు ఆందోళన చెందుతునే ఉంటాడు. అధికశాతం ఎలుకల వల్లే రైతన్న నష్టపోతున్నాడు. ఎందుకంటే రైతన్న ఎన్నో వ్యయ ప్రయాసలు పడి పంటను చేతికి దక్కించుకున్నాక ధాన్యాన్ని చీడ పీడలతో పాటూ ఎలుకలూ నాశనం చేస్తాయి. అలానే ఇప్పుడు తెలంగాణాలో ఓ రైతును ఎలుకలు రోడ్డున పడేశాయి. అయితే ధాన్యాన్ని తిని కాదు రైతన్న అప్పు చేసి తన వైద్యం కోసం దాచుకున్న డబ్బును కొరికి పడేశాయి. మహబూబాబాద్ జిల్లా […]