చిత్రపరిశ్రమని కొన్నాళ్లుగా వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ఎంతగానో అభిమానించే సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా దూరం అవుతుండటంతో ప్రేక్షకులు, అభిమానులు కంగారు పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ కన్నడ నటుడు లక్ష్మణ్ కన్నుమూసిన వార్త ప్రేక్షకులను విషాదంలో ముంచేసింది. శాండల్ వుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సీనియర్ నటుడు లక్ష్మణ్ వయసు 74 ఏళ్ళు. కాగా, ముదలపాళ్యలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారని తెలుస్తోంది. వయసు మీదపడటంతో కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న లక్ష్మణ్.. వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో […]
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెలలోనే ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహిరి కన్నుమూసిన విషాదం మరువక ముందే మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ హీరో అర్జున్ సర్జా మావయ్య, ప్రముఖ నటుడు కళాతపస్వి రాజేశ్(89) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన శ్వాసకోస సంబంధిత ఇబ్బందితో బాధ పడుతున్నా. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు. ఏప్రిల్ 15, 1932లో జన్మించిన రాజేష్ […]