అతిగా ఫోన్ ను వినియోగిస్తే అనారోగ్య సమస్యల వస్తాయని వైద్యులు హెచ్చరిస్తుంటారు. అలానే ఎంతో మంది స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా ఉపయోగించి.. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. తాజాగా ఓ యువతి కూడా అతిగా ఫోన్ వాడి.. చివరకు వీల్ ఛైర్ కు పరిమితమైంది.
ఈ మధ్య సెలబ్రిటీలు అరుదైన వ్యాధుల బారినపడుతున్నారు. అలా అని ఆ విషయాన్ని ఏం దాచుకోవట్లేదు. ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. మొన్నటికి మొన్న స్టార్ హీరోయిన్ సమంత, మయసైటిస్ తో బాధపడుతున్నానని చెప్పింది. ఇక స్టార్ హీరో వరుణ్ ధావన్.. ‘వెస్టిబ్యులర్ హైపో ఫంక్షన్’ అనే వ్యాధితో సతమతమవుతున్నానని చెప్పాడు. ఇప్పుడు మరో స్టార్ హీరో అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని రివీల్ చేశాడు. ఇది చూసిన అభిమానులు.. తెగ కంగారుపడిపోతున్నారు. త్వరగా తగ్గాలని కామెంట్స్ పెడుతున్నారు. ఇక […]