సాధారణంగా క్రికెటర్ల పెళ్లి అంటే అంగరంగ వైభవంగా, సందడి సందడిగా జరుగుతుంది. ఇక ఈ వేడుకకు సినీ, క్రికెటర్లు చాలామంది వస్తారు. ఇలా కాదు అంటే.. కోహ్లీలా కొందరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ తనకు వద్దనుకుందో ఏమో గానీ టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ వేదా కృష్ణమూర్తి మాత్రం సింపుల్ గా పెళ్లి చేసుకుంది. ఎన్నాళ్ల నుంచో రిలేషన్ లో ఉన్న తన ప్రియుడిని కోర్టులో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇందుకు […]
భారతీయ మహిళల క్రికెట్ క్రీడాకారిణి వేదా కృష్ణమూర్తి కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నెలలో బెంగుళూరులోని ఆమె నిశ్చితార్ధం జరగబోతుందని వెల్లడించారు. కర్ణాటక బ్యాట్స్ మేన్ అర్జున్ హొయసాల, భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తిల నిశ్చితార్ధం సెప్టెంబర్ 18న బెంగుళూరులో జరగనుందని కుటుంబ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. ఈ సందర్భంగా అర్జున్ హొయసాల, వేదా కృష్ణమూర్తి.. ఇద్దరూ కలిసి తీయించుకున్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అంతేకాదు, ‘తను ఒప్పుకుంది’ అంటూ పోస్ట్ లో […]