మమ్మల్ని గెలిపిస్తే.. మేము అధికారంలోకి వచ్చాక అదీ చేస్తాం, ఇదీ చేస్తామని ఎన్నికల్లో నిలిచే నేతలు హామీలను, వాగ్దానాలతో ఊదరగొట్టేస్తుంటారు. ఇవి చాలవన్నట్లు మ్యానిఫెస్టో రూపంలో కూడా పొందుపరుస్తారు. ఇంటింటికీ తిరిగి ఇదే ప్రచారం చేస్తారు. ఎన్నికలు ముగిసిపోయాక.. వారే కనిపించరూ. ఇక హామీల సంగతి చెప్పనక్కర్లేదు.
పెళ్లెప్పుడవుతుంది బాబు నాకు పిల్ల యాడ దొర్కుతుంది బాబూ.. ఇదే ఇప్పుడు పట్నంలో ఉండే పెళ్లికాని యువకులందరి గుండెలోతుల్లోంచి వచ్చే పాట. బెండకాయ ముదిరనట్టు ముదిరిపోతున్నా పెళ‌్లి ముచ్చట తీరని పెళ్లికాని ప్రసాద్ ల సంఖ్య పట్నంలో రోజు రోజుకు పెరిగిపోతుంది. చాలామంది బ్యాచ్ లర్లకు 30 దాటినా ఇంకా పెళ్లి కావడంలేదు, ప్రతీ 100 మంది అబ్బాయిలకు 87 మంది అమ్మాయిలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నా పెరిగిపోతున్న బ్యాచిలర్ బాబులను చూస్తుంటే ఆడపిల్లల సంఖ్య ఇంకా […]