‘‘ఈ రోజు అంకిత్ నా దగ్గరకు వచ్చి.. మాట్లాడాలి పక్కకు రమ్మన్నాడు. వెళ్లాను. ఓ గెస్ట్ 10 వేల రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు.. అతడికి ప్రత్యేక సేవలు కావాలి.. నువు రెడీనా అన్నాడు. అంకిత్ ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో నాకు అర్థం అయ్యింది. వెంటనే నేను పేదదాన్ని కావొచ్చు.. కానీ 10 వేల రూపాయల కోసం నన్ను నేను అమ్ముకోను అని కాస్త గట్టిగానే చెప్పాను. నా మాటలతో బెదిరినట్లే కనిపించాడు.. ఆ వెంటనే మాట […]
ఆమె పేరు దీక్షిత (పేరు మార్చాం). వయసు 19 ఏళ్లు. ఉన్నత చదువులు చదివి గొప్పగా స్థిరపడాలనే కలలు కంటుండేది. తనకు ఎన్ని ఖర్చులు ఉన్నా తల్లిదండ్రులను చెయి చాచి అడిగింది లేదు. తన స్వశక్తితో తన ఖర్చులను తానే తీర్చుకోవాలనుకుంది. దీంతో చదువుకుంటూనే స్థానికంగా ఉండే ఓ రిసార్ట్స్ లో రిసెప్షనిస్ట్ గా పనికి కుదిరింది. అలా తన గమ్యానికి దగ్గరలోనే ఉన్నాను అనుకుంటున్న తరుణంలోనే ఉన్నట్టుండి దారుణ హత్యకు గురైంది. ఇటీవల ఉత్తరాఖండ్ లో […]