చిత్ర పరిశ్రమలో కొందరు అందంతో పాపులర్ అవుతారు.. మరికొందరు నటనతో పాపులర్ అవుతారు.. కానీ ఈమె మాత్రం తన పెళ్లిళ్లతో పాపులర్ అయ్యింది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈ నటి తాజాగా నాలుగో పెళ్లి చేసుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నట్లు సమాచారం. ఈ పాటికికే మీకు అర్ధం అయ్యింది అనుకుంటా ఆ నటి ఎవరో! ఆ నటి మరెవరో కాదు కోలీవుడ్ మ్యారేజ్ క్వీన్ వనిత విజయ్ కుమార్. నటిగా కంటే తన పర్సనల్ విషయాలతోనే […]
నటి వనితా విజయ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అలనాటి స్టార్ దంపతులు మంజుల- విజయ్ కుమార్ ల పెద్ద కుమార్తె వనితా విజయ్ కుమార్. అయితే తల్లిదండ్రుల చాటు బిడ్డగా కాకుండా తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకున్నారు వనితా విజయ్ కుమార్. కోలీవుడ్‌లో సత్తా చాటుతూ టాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న వనితా విజయ్ కుమార్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిన్న వయసులోనే పెళ్లి పీటలెక్కిన ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకోగా.. […]
ఇండస్ట్రీలో వరుస విషాదలకి బ్రేక్ పడటం లేదు. తాజాగా వివాదాస్పద నటి, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ వనితా విజయ్‌కుమార్ ఇంట దారుణం చోటు చేసుకుంది. వనితా విజయ్ కుమార్ అక్క కూతురు అనిత గుండెపోటుతో మరణించింది. వనితా విజయ్ కుమార్ ఈ విషాద వార్తను స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా వనిత ఓ ఎమోషనల్ లెటర్ పోస్ట్ చేసింది. “ఈరోజు విషాదకర వార్తతో ఉదయం నిద్ర లేచాను. నా 20 ఏళ్ల […]