ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పేరు చిరస్మరణీయం. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి. ఇప్పటికి కూడా ఆయన ఫోటోను ఇంట్లో పెట్టుకుని దేవుడిగా స్మరించుకుంటారు ఆంధ్ర ప్రజలు. ఆయనో మాస్ లీడర్.
స్నేహానికన్న మిన్నా.. లోకాన లేదురా.. అంటూ సాగిన వారి స్నేహం ఇప్పుడు బీటలు వారుతుందా.. వేర్వేరు పార్టీలో కొనసాతున్నా కూడా వారి స్నేహం ఏనాడూ చెక్కు చెదరలేదు… అలాంటిది వీరి మద్య గ్యాప్ పెరిగింది.. ఇంతకీ ఆ స్నేహితులు ఎవరా అనుకుంటున్నారా.. మంత్రి నాని, వంగవీటి రాధ. అయితే వంగవీటి రాధా.. కొడాలి నాని మద్య ఏం జరిగింది.. ఒకప్పుడు ప్రాణానికి ప్రాణం ఇచ్చే మిత్రుల మద్య ఏం తేడా వచ్చింది..? ఇప్పుడు ఎవరి దారి వారిదే.. […]