ఈ రోజుల్లో పెళ్లైన చాలా మంది వ్యక్తులు సొంత కాపురాన్ని కాదని పరాయి సుఖం కోసం వెంపర్లాడుతున్నారు. ఇక ఇంటితో ఆగకా.. అక్రమ సంబంధాలకు బానిసై కుటుంబాలను సైతం పక్కకు పెడుతున్నారు. కొందరైతే ఇలాంటి వివాహేతర సంబంధాల కారణంగా ఆత్మహత్యలు, కాదంటే హత్యలకు కత్తులు నూరుతున్నారు. అయితే అచ్చం ఇలాంటి వివాహేతర సంబంధాల కారణంగా ఓ ఇల్లాలు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. తాజాగా ఏపీలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. […]
అసలే కరోనా కలకలం సృష్టిస్తోంది. కోవిడ్ బారినపడితే ప్రాణాలతో బట్టకడతామా? అని భయంతో వణికిపోతున్నారు ప్రజలు. ఇటీవలి కాలంలో చూస్తే 2009లో ఒక్కసారిగా విజృంభించిన స్వైన్ ఫ్లూను మహమ్మారిగా చెప్పవచ్చు. అప్పుడు ఈ వ్యాధి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అంతవరకు గుర్తించని కొత్త వైరస్‌లు, ఒకరి నుంచి మరొకరికి సులభంగా సోకేవి మహమ్మారులుగా మారతాయి. కరోనా వైరస్ ఈ కోవలోకే వస్తోంది. దీన్ని నివారించడానికి ఇంకా వ్యాక్సిన్లు కానీ, నయం చేయడానికి […]