గాల్వన్ లోయలో చైనాతో రెండేళ్ల క్రితం జరిగిన హింసాత్మక ఘర్షణలో బీహార్ జవాన్ జై కిషోర్ సింగ్ అమరుడైన సంగతి తెలిసిందే. ఆయన తండ్రికి అవమానం జరిగింది. పోలీసులు ఆయనను ఇంట్లోంచి ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చారు. ఆయనపై దూషిస్తూ అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ఆ అమర జవాన్ తండ్రి చేసిన తప్పు కూడా పెద్దది కాదు. అతను చేసిందల్లా రెండేళ్ల క్రితం చనిపోయిన తన కొడుకు గురించి ఆలోచించడం.
ఈ మద్య కొన్ని చోట్ల దొంగలు పోలీసులను, జనాలను ఏమాత్రం లెక్కచేయడం లేదు. ఈ మద్య దొంగలు మారణాయుధాలతో పట్టపగలే రెచ్చిపోతున్నారు. జ్యూవెలరీ షాపులు, బ్యాంకులను టార్గెట్ చేసుకొని పక్కా రెక్కీ నిర్వహించి సమయం చూసి దొంగతనాలకు పాల్పపడుతున్నారు. ఆ సమయంలో అడ్డం వచ్చిన వారిని చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటన హజీపూర్ లో జూన్ 22న జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీహార్‌లో వైశాలి జిల్లాలోని […]