సమాజంలో మోసపోయే వాళ్లు ఉంటే మోసం చేసేవాళ్లు ఎన్నో విధాలుగా మోసం చేస్తుంటారు. మోసం చేసే వాళ్లు ఏదో విధంగా జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తారు. వీరి మాటలను నమ్మకపోతే ఆ ప్రయత్నాన్ని వారు విరమిస్తారు. అదే పొరపాటున ఆ మాయగాళ్ల మాటలు నమ్మితే ఇక అంతే సంగతులు. దొరికిన కాడికి దోచుకుంటారు. అలాంటి ఘటన ఒకటి కర్నూలులో చోటుచేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ వేసే పేరుతో ఓ మాయలేడి ఇంట్లోకి వచ్చి ఓ మహిళను క్షణాల్లో బురిడీ […]
కరోనా కారణంగా చాలా మంది అనేక సమస్యలతో సతమత మవుతున్నారు. మరొక పక్క వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా కొనసాగుతోంది. అయితే గర్భిణులు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చా లేదా అనే విషయంపై సందేహం చాలా మందిలో ఉంది. దీనికి సంబంధించి యూనియన్ హెల్త్ మినిస్టరీ కొన్ని గైడ్ లైన్స్ ని జారీ చేయడం జరిగింది. గర్భిణీలు కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వాళ్లు కూడా వైరస్ సోకకుండా ఉండడానికి వాక్సిన్ తీసుకోవాలని హెల్త్ మినిస్టరీ […]
విమానయాన కంపెనీ ఇండిగో ప్రయాణికుల కోసం ఒక అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంచింది. కోవిడ్ 19 వ్యాక్సిన్ వేయించుకున్న టికెట్లపై 10 శాతం తగ్గింపు ఆఫర్ చేస్తోంది. బేస్ ఫేర్‌కు ఇది వర్తిస్తుంది. జూన్ 23 నుంచి అంటే ఈరోజు నుంచే ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారు ఇండిగో టికెట్ బేస్ ఫేర్‌లో 10 శాతం సొంతం చేసుకోవచ్చు. నేషనల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో తమ వంతు భాగస్వామ్యం […]
కరోనా మహమ్మారిని మట్టు పెట్టాలంటే ఇప్పుడు అందరి దగ్గరా ఒకే ఒక్క ఆయుధం ఉంది. అదే వ్యాక్సినేషన్. మన దేశంలోకి కరోనా ప్రవేశించాక అతి తక్కువ కాలంలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. కానీ.., నిన్న మొన్నటి వరకు వ్యాక్సిన్ కొరత ఎక్కువ ఉండింది. దీంతో.., ప్రజలు వ్యాక్సిన్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. కానీ.., ఇప్పుడు ఆ లెక్క పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు కావాల్సినంత సంఖ్యలో వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ.., కొంత మంది ప్రజలు మాత్రం […]