మొన్న టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాలు, నిన్న వికారాబాద్ తాండూర్ లో పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యి సంచలనం సృష్టించాయి. ఇవాళ విద్యార్థులు రాసిన పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఆన్సర్ షీట్స్ మిస్ అవ్వడం కలకలం రేపుతోంది.
వాన అంటే అందరికి ఇష్టమే. అలా చినుకులు పడుతుంటే పరవశించి చిందులు వేయాలని ఎవరికి ఉండదు? కాకుంటే వాన వచ్చిన ప్రతిసారి వర్షం సినిమాలో త్రిషలా స్టెప్పులు వేయాలంటే రియల్ లైఫ్ లో సాధ్యం అయ్యే పని కాదు. అయితే.., ఇక్కడ ఓ వృద్ధుడు మాత్రం త్రిషలా కాకపోయినా.., వర్షం పడుతుంటే నిషాలో బాలయ్య బాబు పాటకి అదిరిపోయే రేంజ్ లో స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో.., ఈ […]