ఈ మద్య విమాన ప్రమాదాలు బాగానే జరుగుతున్నాయి. కొన్ని సార్లు అదృష్టం బాగుండి ముందుగానే ఆ ప్రమాదాల నుంచి తప్పించుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను పక్షి ఢీ కొట్టడంతో వెంటనే అప్రమత్తమైన ఫైలెట్ హెలికాఫ్టర్‌ను వారణాసిలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. వారణాసికి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెళ్లారు. అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి […]
ఉత్తర్ ప్రదేశ్- నాలుగు రోజుల్లో నీ అంతు చూస్తాం.. ఈ బెదిరింపు వచ్చింది ఎవరికో కాదు.. సాక్షాత్తు ముఖ్యమంత్రికి. అవును ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఈ మధ్య బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. ఆయన్ని చంపుతామంటూ తాజాగా ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. యోగికి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి అంటూ ఉత్తరప్రదేశ్ పోలీస్ వాట్సాప్ ఎమర్జెన్సీ డయిల్ నెంబర్ 112కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ […]