క్షణికంలో ఆత్మహత్య చేసుకునేందుకు పురిగొల్పుతున్న కారణాలేవైనా సరే.. నిండు ప్రాణాలు బలౌతున్నాయి. ఆత్మహత్యలను సామాన్యులే ఆశ్రయిస్తున్నారంటే.. ఆ జాబితాలో సెలబ్రిటీలు అనేక మంది ఉన్నారు. నటుల నుండి వ్యాపార దిగ్గజాల వరకు.. వారి ప్రాణాలను వారే తీసుకుంటున్నారు. తాజాగా మరో ప్రముఖ వ్యక్తి.. అందులోనూ చిన్న వయస్సులో బలవర్మణానికి పాల్పడింది.
సాధారణంగా పాములు అడవుల్లో, పంటపొలాల్లో సంచరిస్తుంటాయి. అప్పుడప్పుడ జనవాసాల మధ్యకి వస్తుంటాయి. ఇంకా ఈ మధ్యకాలంలో ద్విచక్రవాహనాల్లో, మనం ధరించే షూల్లో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే విమానాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే విమానాలను.. సిబ్బంది ఎంతో క్షుణంగా పరిశీలించిన తరువాత ప్రయాణికులను అనుమతిస్తారు. ప్రయాణికులు కూడా ఎంతో ధైర్యంగా జర్నీ చేస్తుంటారు. అయితే తాజాగా విమానంలో అందులోనూ విలాసవంతమైన బిజినెస్ క్లాస్ లో ఓ పాము ప్రత్యక్షమై.. అందరిని భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన అమెరికాలో చోటు […]